Friday, August 20, 2021

ఆఫ్గన్‌లో ప్రజా తిరుగుబాటు.. ఆ మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి విముక్తి.. ఆ కమాండర్ నాయకత్వంలో..

ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అక్కడి ప్రజలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాలిబన్లకు మెడలు వంచేది లేదని... సాయుధ పంథాలోనే వారికి బుద్ది చెబుతామని కదులుతున్నారు. యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేత్రుత్వంలో స్థానిక ప్రజలు జరిపిన తిరుగుబాటులో బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9iqFh

Related Posts:

0 comments:

Post a Comment