Sunday, August 22, 2021

కమలా హ్యారిస్ లీడ్ రోల్: ఆప్ఘన్ సంక్షోభం వేళ..సడన్‌గా ఆసియా టూర్: సింగపూర్‌లో ల్యాండ్

సింగపూర్: అరాచకానికి మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత నెలకొన్న పరిణామాలు భారత్ సహా అనేక దేశాలను ఉలికిపాటుకు గురి చేస్తోన్నాయి. మత ఛాందసవాదానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే తాలిబన్లు.. తాము అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత వరకైనా వెళ్తారనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఎదుటివాడి ప్రాణాలను అలవోకగా తీసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3khndwG

Related Posts:

0 comments:

Post a Comment