Monday, August 30, 2021

ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు- చుట్టూ ఫైటర్లు-మధ్యలో టీవీ యాంకర్- ఏం చెప్పించారో తెలుసా ?

ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన అంతరించి తాలిబన్ల పాలన మొదలయ్యాక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్ఘనిస్తాన్ లో ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. అక్కడి టీవీల్లో, రేడియోల్లో మహిళలు కనిపించకూడదు, వినిపించకూడదంటూ ఆంక్షలు పెట్టి 24 గంటలు కూడా గడవలేదు. అంతలోనే ఆప్ఘన్ టీవీల్లో నేరుగా దర్శనమిచ్చిన తాలిబన్ ఫైటర్లు ప్రజలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BmXHx1

0 comments:

Post a Comment