Sunday, August 15, 2021

అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు

అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలు గత పది రోజుల్లో ఒక్కొక్కటిగా తాలిబాన్ల అధీనంలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g4jzFc

Related Posts:

0 comments:

Post a Comment