Friday, August 13, 2021

బూస్టర్ డోస్‌కి ఓకే..? బలహీనంగా ఉన్నవారికే.. అక్కడ.. మాత్రమే

రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్నవాళ్లు బూస్ట‌ర్ కోవిడ్ టీకా డోసు తీసుకోవాల‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. దేశంలో మ‌రోసారి క‌రోనా మ‌హ‌హ్మారి విజృంభిస్తోంద‌ని, వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిలో మ‌ళ్లీ క‌రోనా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. వీక్‌గా ఉన్నవారు అద‌న‌పు డోసు టీకా తీసుకోవాల‌ని ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ స్ప‌ష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jSkV77

0 comments:

Post a Comment