Tuesday, August 3, 2021

ప్రధాని నివాసంలో ఫ్యాషన్ షోలు, ఖరీదైన ఈవెంట్లు -ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇమ్రాన్ బంగళా అద్దెకు

మన ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘న్యూ ఇండియా' తరహాలోనే దాయాది పాకిస్తాన్ లోనూ పీఎం ఇమ్రాన్ ఖాన్ ‘నయా పాకిస్తాన్' నినాదమిచ్చి, దేశాన్ని అన్ని రకాలుగా గట్టెక్కిస్తానని గట్టిగా చెప్పారు. కానీ నయా పాక్ సంగతి దేవుడెరుగు, ఉన్న పాకిస్తానే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితులు దాపురించాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iiXMeq

0 comments:

Post a Comment