Sunday, August 1, 2021

అబ్బే.. మాకు తెలియదు, అసోం సీఎం కేసుపై మిజోరం సీఎస్.. రీ లూక్ అంటూ..

అసోం, మిజోరం ఘర్షణ పీక్‌కి చేరిన సంగతి తెలిసిందే. సరిహద్దుపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు రీ లూక్ చేస్తామని చెప్పింది. దీంతో ఇరు ప్రభుత్వాలు కాస్త మెత్తబడ్డాయని అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల్లో నెలకొన్న హై టెన్షన్ నేపథ్యంలో కూల్ కావడం కాస్త మంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A2Mr8B

0 comments:

Post a Comment