Wednesday, August 18, 2021

500 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం: నారా లోకేశ్

సీఎం జగన్ పాల‌న‌లో అఘాయిత్యాల‌కు గురైన అక్కాచెల్లెళ్లకు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాడ‌తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పష్టంచేశారు. దళిత కుటుంబానికి అండగా నిలబడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తారా? అని మండిపడ్డారు. అదే తన నేర‌మైతే..ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లతో కేసులు పెట్టుకోవాలని కోరారు. ద‌ళిత‌ బిడ్డ ర‌మ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggUs23

Related Posts:

0 comments:

Post a Comment