Monday, August 2, 2021

ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు వాపస్ -సరిహద్దు గొడవలపై అస్సాం, మిజోరం చర్చలు -ఆగస్టు 5 నుంచి

దేశంలో అరుదైన సంఘటనగా రెండు రాష్ట్రాల మధ్య రక్తపాతం జరగడం, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్య కేసు నమోదు కావడం ఇటీవల ఈశాన్య భారతంలో చోటుచేసుకుంది. అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కాస్తా హింసాత్మక ఘర్షణగా మారి, అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోవడం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3C9r4UL

0 comments:

Post a Comment