Monday, August 2, 2021

నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు -సీఎం కేసీఆర్ చెప్పిన గంటల్లోనే సర్కార్ ఉత్తర్వుల

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లుగానే నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాల్ని ప్రకటించిన సీఎం.. వాటిని ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లాకు మంజూరైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A4w63a

Related Posts:

0 comments:

Post a Comment