దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y0GDeX
Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్...?
Related Posts:
పాక్‌పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ… Read More
ఆఫీస్ మీద నుంచి కిందకుదూకి సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య, ఆరు నెలల నుంచి ఆవేదన!బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) భవనం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేష… Read More
వైసిపి లోకి మరో టిడిపి నేత: జగన్ తో భేటీ : విజయవాడ లోక్‌సభ అభ్యర్దిగా..!వైసిపి లో కి వలసల క్యూ కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్..అవంతి శ్రీనివాస రావు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఇక, తాజాగా టిడిపి ఆవిర్భావం నుండి పా… Read More
కేసీఆర్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తలసాని..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నేతల మద్య చిచ్చు రగిలిస్తోంది. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలను అత్… Read More
ఇదీ జైషే మహ్మద్ ఉగ్రచరిత్ర : 2016లో సంఖ్య సున్నా... 2019 నాటికి 60 మంది ఉగ్రవాదులుజమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైక… Read More
0 comments:
Post a Comment