దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం అయ్యే ఈ పథకంపై తొలి అవగాహన సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ దళిత బంధు పథకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1jcid
Sunday, July 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment