Friday, July 16, 2021

అరకులోయలో విషాదం... ముగ్గురు పిల్లలు సహా తల్లి మృతి... హత్యలేనని ఆరోపణలు...

విశాఖ జిల్లా అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ,ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుల మందు తాగించిన తన భార్య... ఆపై ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త చెబుతున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు... అల్లుడే తమ కూతురిని,పిల్లలను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... అరకులోయలోని సి కాలనీలో శెట్టి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xNP2ST

Related Posts:

0 comments:

Post a Comment