Sunday, July 4, 2021

కాంగ్రెసే నీకు జీవితం ఇచ్చింది... లేదంటే ఫుట్‌పాత్‌పై ఉండేవాడివి.. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ రేవంత్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. 'ఖైరతాబాద్‌లో ఒక నాయకుడు ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఆయనకు ఎమ్మెల్యేగా,మంత్రిగా అవకాశం ఇస్తే.. సిగ్గు లేకుండా పార్టీ మారాడు. తీరా ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏముందని అంటున్నాడు. కాంగ్రెసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hApbaa

0 comments:

Post a Comment