Monday, July 5, 2021

భారత ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన జర్మనీ: విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jMGxUe

0 comments:

Post a Comment