Thursday, July 1, 2021

ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్

ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు. ఆగస్ట్‌లో ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఎంసెట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyoGjz

0 comments:

Post a Comment