Tuesday, July 6, 2021

జగన్‌తో పోరు ఉధృతం: ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష -కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశం

కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. పంచాయితీ తీర్చాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించిన తెలంగాణ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేత కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను సైతం ఆశ్రయించింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు వద్ద తెలంగాణ సర్కారు విద్యుత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hzfTuY

0 comments:

Post a Comment