టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. టీఆర్ఎస్లో చేరిక వేళ హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతో భారీ జరిమానా విధించారు. రూ.5.6 లక్షలు కౌశిక్ రెడ్డికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బుధవారం(జులై 21) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eI5YTz
టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి గట్టి షాక్... రూ.5.6లక్షలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ...
Related Posts:
అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9 నమోదుడిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగ… Read More
పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులుభారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు ప… Read More
ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?రాజస్థాన్‌లో క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు రాజస్థాన్‌లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహ… Read More
చంద్రబాబు షాకింగ్ కామెంట్ .. అమరావతికే కాదు ఇక ఏ ప్రాజెక్ట్ కు నిధులు రావటప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని … Read More
నాలుగేళ్ల ప్రేమ నాలుగు నిముషాల్లో కాదందని .. ప్రియురాలి ఇంటిముందే ...వారిద్దరూ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒక నెలా, రెండు నెలలు కాదు .. ఏకంగా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇక అంతా సెట్ చేసుకుని … Read More
0 comments:
Post a Comment