Friday, July 16, 2021

పోలవరం పర్యటన: 19వ తేదీన సీఎం జగన్ రాక

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19వ తేదీ (సోమవారం) పోలవరం పర్యటనకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో జలజగడం నెలకొన్న క్రమంతో.. సీఎం జగన్ ప్రాజెక్టు పనులు పరిశీలించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని క్యాంపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B9ZRAX

Related Posts:

0 comments:

Post a Comment