భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలు,కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకూ 136 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క రాయ్‌గఢ్ ఘటనలోనే 47 మంది వరకు మృతి చెందారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్,రత్నగిరి,పాల్ఘర్,థానే,నాగ్‌పూర్,కొల్హాపూర్ జిల్లాలు ఇప్పటికీ జలదిగ్భంధంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wgabr6
Friday, July 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment