Monday, June 7, 2021

UN General Assembly అధ్యక్షుడిగా మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ ఎన్నిక, భారత్ మద్దతుతో

ప్రపంచ దేశాల అతిపెద్ద కూటమి ఐక్యరాజ్యసమితిలో సాదారణ అసెంబ్లీకి 76వ అధ్యక్షుడిగా అబ్దుల్ షాహిద్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. నాలుగింట మూడొంతుల ఓట్లతో విజయంసాధించారు. ఏటా జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్కో ప్రాంతానికి అవకాశం కల్పిస్తుంటారు. ఈసారి ఆసియా-పసిఫిక్ గ్రూప్ దేశాలకు అవకాశం దక్కగా, మాల్దీవులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wVsRtg

Related Posts:

0 comments:

Post a Comment