Thursday, June 3, 2021

Gas leak: కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు: ఉలిక్కిపడ్డ జనం: ఉరుకులు పరుగులు

ముంబై: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు వెలువడిన తరహాలోనే మహారాష్ట్ర థానె జిల్లాలోని ఓ రసాయనిక పరిశ్రమల నుంచి గ్యాస్ లీక్ అయింది. కొన్ని గంటల పాటు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఘటు వాసన వారిని శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని కలిగించింది. గంటన్నర వ్యవధిలోనే గ్యాస్ లీకేజీని అరికట్టినప్పటికీ- దాని ప్రభావం కొన్ని గంటలపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3igw02H

Related Posts:

0 comments:

Post a Comment