Saturday, June 12, 2021

Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరు

బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం.. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆమె పేరు ప్రస్తుతం కర్ణాటకలో మారుమోగిపోతోంది. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (జిల్లా కలెక్టర్)గా పనిచేస్తోన్న రోహిణి సింధూరిని అకారణంగా బదిలీ చేశారనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izPdfN

0 comments:

Post a Comment