Sunday, June 27, 2021

వణికిన లఢక్: భారీ భూకంపం: వరుస ప్రకంపనలతో

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఈ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h9GjTX

Related Posts:

0 comments:

Post a Comment