Friday, June 18, 2021

జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం.. ఉద్యోగాలేవీ.. నాదెండ్ల మనోహర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తప్పుపట్టారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఎస్సీ గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gEO302

0 comments:

Post a Comment