Tuesday, June 29, 2021

తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంక్: ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు, ఐదేళ్లపాటు నిల్వకు అవకాశం

హైదరాబాద్: తెలుగు రాస్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటైన ఈ తొలి స్కిన్ బ్యాంక్‌ను సోమవారం హోంమంత్రి మహమూద్ అలీ, హెటిరో ఛైర్మన్ డాక్టర్ బీపీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ. 60 లక్షల వ్యయంతో హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y2JvaX

Related Posts:

0 comments:

Post a Comment