Wednesday, June 30, 2021

డ్రోన్ దాడులు: రాజౌరీలో డ్రోన్లు, ఎగిరే వస్తువులపై నిషేధం, నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠం

జమ్మూ: గత కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. దాడుల నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్లు, ఇతర చిన్నస్థాయిలో ఎగిరే వస్తువుల అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం రాజౌరి డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgCODC

0 comments:

Post a Comment