Friday, June 25, 2021

శశి థరూర్‌కు ట్విట్టర్ షాక్... తాత్కాలికంగా ఖాతా బ్లాక్... మూర్ఖత్వమే అన్న ఎంపీ...

భారత్‌లో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ చేపడుతున్న చర్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. శుక్రవారం(జూన్ 25) కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ట్విట్టర్... కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ ఖాతాను కూడా తాత్కాలికంగా బ్లాక్ చేసింది. తొలుత రవిశంకర్ ప్రసాద్‌తో పాటే శశి థరూర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన ట్విట్టర్...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdgzbU

0 comments:

Post a Comment