హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అంతేగాక, పెద్దలు కుదర్చిన పెళ్లికి అంగీకరించింది. ఏకంగా పెళ్లి మండపం నుంచి తన ప్రియుడితో చాటింగ్ చేసింది. పెళ్లైన తర్వాత పారిపోదామని అతనికి చెప్పింది. అయితే, ఆ చాటింగ్ విషయం బయటపడటంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wbGbtH
Monday, June 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment