Thursday, June 3, 2021

పాట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం

పాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ కరోనా టీకా ట్రయల్స్ పిల్లలపై ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. టీకా వేసేందుకు 15 మంది పిల్లలను ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా, అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pekeaD

0 comments:

Post a Comment