Friday, June 18, 2021

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత.. భార్య చనిపోయిన 5 రోజులకే.. మోడీ నివాళి..

కరోనా వైరస్‌ భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌‌ను బలి తీసుకుంది. ఐదు రోజుల క్రితం ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతిచెందారు. మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు కరోనా వైరస్‌ సోకింది. కరోనా సోకిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35HpIkZ

0 comments:

Post a Comment