Thursday, June 3, 2021

బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత-రిస్క్‌లో 30 మంది సైనికుల ప్రాణాలు-ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా... అదే సమయంలో బ్లాక్ ఫంగస్(మ్యుకొర్‌మైకోసిస్) కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దానికి తోడు బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందుల కొరత సమస్యను మరింత జటిలం చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని రెండు ఆర్మీ ఆస్పత్రుల్లో 30 మంది సైనికులు బ్లాక్ ఫంగస్‌కు చికిత్స పొందుతున్నారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34KuFZX

0 comments:

Post a Comment