Wednesday, June 2, 2021

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలు

న్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3వేల కంటే తక్కువగానే ఉన్నాయి. తాజా, కోలుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వివరాలను వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uMw9h0

0 comments:

Post a Comment