Friday, June 11, 2021

ఇందిర ఎమర్జెన్సీ నాడే మోదీకి షాకిచ్చేలా -జూన్ 26న దేశవ్యాప్తంగా రాజ్ భవన్‌ల ముట్టడికి రైతులు

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా తాము మాత్రం వెనుకడుగు వేసేదే లేదంటూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కంటే మొండిగా రైతలు నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iF24NR

Related Posts:

0 comments:

Post a Comment