Monday, June 14, 2021

కొత్త రేషన్ కార్డులు.. 10 రోజుల్లో సీఎంకు నివేదిక: మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం 4 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరికి కార్డుల జారీ అంశం పెండింగ్‌లో ఉంది. అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని మూడు రోజుల క్రితం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xr1asF

0 comments:

Post a Comment