న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. పెట్రో ఉత్పత్తుల రేట్లను మరోసారి పెంచేశాయి. శనివారం పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు 24 గంటల తరువాత కొరడా ఝుళింపించాయి. రేట్లను పెంచడంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Djm6h
Saturday, June 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment