Saturday, June 26, 2021

లదాఖ్ అఖిలపక్ష నేతలతో జులై 1న కేంద్రం సమావేశం... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన...

కేంద్రం మరో కీలక సమావేశానికి సిద్దమవుతోంది. లదాఖ్‌,కార్గిల్‌లకు కి చెందిన రాజకీయ పార్టీలు,సామాజిక కార్యకర్తలతో జులై 1న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జమ్మూకశ్మీర్‌ రాజకీయ పక్షాలతో భేటీ అయిన కొద్దిరోజులకే లదాఖ్,కార్గిల్‌ నేతలతోనూ కేంద్రం భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35W8UqA

Related Posts:

0 comments:

Post a Comment