జైపూర్/ రాజస్థాన్/ హైదరాబాద్: పేరు పొందిన ఆశ్రమంలో దైవదూతగా చెలామణి అవుతూ తాను దైవ మానవుడు అని చెప్పకుంటున్న నకిలి బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మహిళలతో పాటు మొత్తం నలుగురు మహిళ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తపస్వి బాబాను పోలీసులు అరెస్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yEU459
Wednesday, May 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment