Tuesday, May 25, 2021

సంక్షోభ కాలాన కొండంత అండగా-ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే స్కీమ్-టాటా నిర్ణయానికి జనం హ్యాట్సాఫ్

కార్పోరేట్ రంగంలో దయా దాక్షిణ్యాలకు,మానవతా దృక్పథానికి స్పేస్ తక్కువేనని చెప్పాలి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలబడే కంపెనీల కంటే వారిని వదిలించుకోవడమే ఉత్తమం అనుకునే కంపెనీలే ఎక్కువగా ఉంటాయి. కరోనా సంక్షోభం వేళ కొన్ని కార్పోరేట్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను సాగనంపాయి. దీంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కార్పోరేట్ రంగంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vnzSTd

0 comments:

Post a Comment