Thursday, May 27, 2021

రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్

సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఔట్ పేషెంట్ గానే ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ కాళ్లపై అనుమానిత గాయాలకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvIpn1

0 comments:

Post a Comment