భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వాల్నివేధిస్తోంది. వ్యాక్సిన్ తయారీ సంస్ధలు వేర్వేరు కావడం, వాటి ఫార్ములా, కంపోజిషన్ వేరుగా ఉండటం, ఇతరత్రా కారణాలతో తొలి డోస్ ఏ వ్యాక్సిన్ వేయించుకుంటే రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేయించుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో వ్యాక్సిన్ తయారీ సంస్ధల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34AeDly
Monday, May 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment