Sunday, May 23, 2021

ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!

దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో కులమతాలు, వర్గాల మధ్య చిచ్చురాజేసేలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ, సంబంధిత ఆదేశాల జారీలో ఆలస్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/347OB8Z

Related Posts:

0 comments:

Post a Comment