Monday, May 17, 2021

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో మరో సీినియర్ జడ్జి నియామకం: నల్సా ఛైర్మన్‌గా

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో న్యాయసేవలను అందించే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియామకం పూర్తయింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit) ఆ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uWXU7q

Related Posts:

0 comments:

Post a Comment