Sunday, May 9, 2021

బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా: సీఎంగా ఆరోగ్యశాఖ మంత్రికి లైన్ క్లియర్: కాస్సేపట్లో డిక్లేర్

గువాహటి: అస్సాంలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ జగదీష్ ముఖికి అందజేశారు. శర్బానంద రాజీనామాతో ఆయన వారసుడిగా హిమంత బిశ్వ శర్మకు లైన్ క్లియర్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y8gpYC

0 comments:

Post a Comment