Wednesday, May 19, 2021

వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ మాక్‌ అసెంబ్లీ-వీరే స్పీకర్‌, మంత్రులు- అజెండా ఇదే

వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పటికే వీటిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా వైసీపీకి కౌంటర్‌గా మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులు, స్పీకర్, విపక్ష నేత పేర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటు రెండు రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVHP3A

0 comments:

Post a Comment