Monday, May 31, 2021

మందు కోసం కరోనా బాధితులు రావొద్దు: ఆనందయ్య, రెండ్రోజుల్లో పంపిణీ, అవసరమైతే ఇంటి వద్దకే..

నెల్లూరు: కంటిలో చుక్కల మందుకు మినహా ఇతర మందులకు హైకోర్టు కూడా అనుమతివ్వడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మందుకు కావాల్సిన వనమూలికలను ఆయన శిశ్యులు సిద్ధం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లోగా మందు పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yTZSIb

0 comments:

Post a Comment