Friday, May 14, 2021

మరో రెండురోజులు వానలు.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. అసలే కరోనా వైరస్.. అపై ఉక్క పోతతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్ వల్ల జనం ఏసీలకు దూరంగా ఉంటున్నారు. కానీ వేడిమితో మాత్రం తట్టుకోలేకపోతున్నారు. నిన్న (శుక్రవారం) ఒక్కసారిగా పలుచోట్ల వర్షాలు కురిసాయి. అవీ మరో రెండురోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో శని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tMlHFx

0 comments:

Post a Comment