Wednesday, May 19, 2021

అందుకే ఒక్కరోజు బడ్జెట్‌- దేశమంతా ఏపీవైపు చూడటమంటే ఇదేనా ? దేవినేని ట్వీట్

ఏపీలో కోవిడ్‌ సమయంలో ఒక్కరోజు బడ్డెట్ సమావేశం నిర్వహించాలన్న వైసీపీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. మార్చిలో కరోనా తక్కువగా ఉన్న సమయంలో బడ్డెట్ సమావేశాలు నిర్వహించకుండా.. ఇప్పుడు కోవిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో ఒక్కరోజు సమావేశం పెట్టాలన్న నిర్ణయంపై విపక్ష టీడీపీ మండిపడుతోంది. ఈ ఒక్క రోజు భేటీని బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించింది. రేపు అసెంబ్లీ ఒక్కరోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fyla5j

0 comments:

Post a Comment