Sunday, May 2, 2021

బెంగాల్ ఊపు: మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాల ఘాటు లేఖ: చంద్రబాబు పేరు మిస్: తొలిరోజే తలనొప్పి

న్యూఢిల్లీ: ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అటు తమిళనాడులో ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎడీఎంకే పరాజయంపాలైంది. కేరళలో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఉన్న సీటును కూడా కోల్పోవాల్సి వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నప్పటికీ- పొత్తుపార్టీ అఖిల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xFpfgb

Related Posts:

0 comments:

Post a Comment