ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్ని ఆయన ఏకరువు పెట్టారు. కరోనా ప్రభావం ఆర్ధిక రంగంపై తీవ్రంగా ఉందని, అయినా సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదని ఆయన ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdwo6U
Wednesday, May 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment